మోతుకుపల్లి సంచలన కామెంట్స్:టీఆర్ఎస్ లో విలీనం చేయటం మంచిది

ఎన్టీఆర్ ఘాట్ హైదరాబాద్ లో ఉంది ఎన్ని పనులు ఉన్నా చంద్రబాబు రావాల్సింది

తెలంగాణలో టిడిపి అెతరిెచిపోయిందన్న వాతావరణం నెలకొంది

బుజాన ఎత్తుకొని పార్టీ కాపాడుకుందామన్న సహకరించే వారు లేరు

పార్టీ అంతరిెచి పోయింది, మనుగడే లేదనే కన్న టీఆర్ఎస్ లో విలీనం చేయటం మంచిది

టీఆర్ఎస్ కూడా మన పార్టీనే కేసీఆర్ మన దగ్గరి నుంచి వెళ్లిన వ్యక్తే

చంద్రబాబుగారు ఇప్పుడున్న పరిస్థిలో ఇక్కడ పార్టీకి సమయం కేటాయించలేరు

గౌరవంగా ఉండాలంటే తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు పార్టీ కార్యకర్తల కోసం విలీనమే మంచిది