నారాయణ గూడ కిడ్నాప్, హత్యాయత్నం కేసు

భర్త వేదింపులు తాళలేక ప్రియుడు తో కలిసి హత్యకు ప్లాన్ చేసిన భార్య.

తాగిన మైకంలో ఇంటికి వచ్చిన త జ్ఞానేశ్వరుకు నిద్రమాత్రలు ఇచ్చి ..అపస్మారక స్థితిలో కి వెళ్ళాక ప్రియుడు శ్రీనివాస్ తో కలిసి భార్య సునీత హత్యాయత్నం.

వారి నుండి తప్పించుకొని నారాయణ గూడ పోలీసుల కు పిర్యాదు.

భార్య సునీత, ప్రియుడు శ్రీనివాసుతో పాటు ఆటో డ్రైవర్ వెంకటేష్ అరెస్ట్ చేసిన నారాయణ గూడ పోలీసులు.

భర్త వేధింపులు, ప్రియుడి తో వివాహేతర సంబంధం కొంసాగించడానికీ హత్య కు ప్లాన్ చేసినట్లు తేల్చి న పోలీసులు.

-సీఐ రవీందర్ (నారాయణ గూడ పీఎస్)

Leave a Reply