హైదరాబాద్ లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న మౌనిక

నర్సింహ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లో 4th ఇయర్ చదువుతున్స్ మౌనిక

సురరం కాలనీలో తన తల్లితండ్రులు పడుకున్నాక ఉరి వేసుకున్న మౌనిక

చనిపోయేముందు ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ అప్లోడ్ చేసుకున్న మౌనిక

ప్రతి నిమిషం నా జీవితం వరెస్ట్ గా మారింది అంటూ ముందుగానే బాధతో స్టేటస్ పెట్టుకున్న మౌనిక

కుటుంభకాలహాలతోనే ఆత్మహత్య చేసుకుంది అంటున్న పోలీసులు

కేసు నమోదు చసుకొని తల్లితండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోనున్న పోలీసులు

Leave a Reply