ఉప్పల్ వివాద స్పదంగా మారిన ఎన్.టి.ఆర్. వర్ధంతి వేడుకలు…

ఎన్.టి.ఆర్. వర్ధంతి వేడుకల సందర్భంగా ఉప్పల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన తెదెపా జెండాలు..

జెండాలను తొలగించిన మున్సిపల్ ఆధికారులు..

మున్సిపల్ ఆధికారుల తీరుపై తెదెపా నేతల ఆగ్రహం…