HP సిలిండర్లలో గ్యాస్ కు బదులు నీళ్లు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కొంతమంది గ్యాస్ వినియోగాదారులు గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తే గ్యాస్ కు బదులు నీళ్లు ఉన్నాయని వినియోగదారులు ఎంత ప్రయత్నాం చేసిన మంట రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ..
ఇదే విషయం Hp డీలర్ ను సంప్రదించగా పదిహేను రోజులక్రితం 490 సిలిండర్ ల లోడ్ వచ్చింది అవి వినియోగదారులకు పంపిణీ చేయడం జరిగింది అందులో సుమారు 70 సిలిండర్లు రిటన్ వచ్చాయి వీటిని పరిశీలించగా వాటిలో నీరు ఉండడం వల్ల వాటిని తీసుకొని వేరే సిలిండర్లు ఇచ్చామని తెలిపారు….