గజల్ బెయిల్ పిటిషన్వా యిదా

లైంగిక వేధింపులు కేసులో మరోసారి నాంపల్లి కోర్టు లో బెయిల్ పిటిషన్.

బెయిల్ పిటిషన్ ఇవ్వొదంట మరోసారి కౌంటర్ ధాఖలు చేసిన పంజాగుట్ట పోలీసులు.

A-2 నిధితురాలుగా ఉన్న పార్వతి ముందస్తు బెయిల్ పిటిషన్ .గజల్ బెయిల్ పిటిషన్ ను రేపు విచారిస్తామన్న నాంపల్లి కోర్టు.