దొరికినాయ్ 1 కోటి రూపాయలు కానీ మీడియా కు చూపినయ్ 23 లక్షలు?

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు తెల్లవారు జామున మారియట్ హోటల్ పై రైడ్స్ లో దొరికిన 38 మంది పేకాట రాయుల ..

వారి దగ్గర నుంచి కోటి రూపాయలు రికవరీ చేసినట్టు పుకార్లు షికార్లు చేసాయి..

కానీ ప్రెస్ మీట్ లో మాత్రం కేవలం 23 లక్షలు చూపాడాం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…

Leave a Reply