కార్పొరేట్ ఎఫెక్ట్: 60 రోజుల్లో 50 మంది మృతి

కొర్పొరేట్ కళాశాలల్లో డబ్బు పోయినా పిల్లలకు అద్బుతమైన చదువు వస్తుంది! అనే కామెంట్లు ఇప్పుడు కరువయ్యాయి. డబ్బు పోయి.. పిల్లలు కూడా దక్కని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ర్యాంకుల పంటలో పిల్లలు కలుపుమొక్కలుగా మారిపోయారు. దీంతో విద్యార్థుల ఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగానే […]

దిగితే చంపేస్తారని.. చెట్టుపైనే మూడేళ్లు!

ఏ వ్యక్తి జీవితంలోనైనా మానసిక స్థితి చాలా కీలకమైనది. అనుకోని సంఘటనలు లేదా ప్రమాదాల కారణంగా మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి వస్తే.. ఆ వ్యక్తి మళ్లీ యథాస్థితికి రావడం దాదాపు కష్టమే. ఒకవేళ వచ్చినా దానికి చాలా సమయం పడుతుంది. అయితే లేనిపోని భయాలు, అనుమానాలతో మానసిక ఒత్తిడికి […]

డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు

న్యూఢిల్లీ : గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అచల్ కుమార్ జ్యోతి ప్రకటించారు. డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో […]

మృగంలా వేటాడింది వీడే

స్రవంతి పరిస్థితి విషమం.. వాళ్లు అడ్డుకోకపోతే ఏమయ్యేదో! హైదరాబాద్: ఎర్రగడ్డ టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ ప్రాంతంలో యువతిపై ప్రేమోన్మాది దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. రవి అనే ఆ ప్రేమోన్మాది దాడిలో స్రవంతి అనే వివాహిత తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు […]

అవినీతి కేసులో షబ్బీర్ అలీ.. ఈడీ చార్జిషీట్!

హైదరాబాద్: ఈడీ చార్జిషీట్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ పేరు నమోదుచేసింది. సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్‌, రంజిత్ సిన్హా అవినీతి కేసులో షబ్బీర్ అలీపేరు తెరపైకి వచ్చింది. రంజిత్‌ సిన్హా కోసం హవాలా డీలర్ మెయిన్ ఖురేషీ లంచాలు వసూలు చేశాడు. కాగా, ఖురేషికి […]

వెరుపులేని రాజకీయమా?, వెనక్కి తగ్గడమా?: రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే!..

హైదరాబాద్: నేతల రాజకీయం ఎప్పుడు రంగు మార్చుకుంటుందో చెప్పడం కష్టం. అనిశ్చితికి కేరాఫ్‌గా ఉండే రాజకీయాల్లో ఏ మాటా శాశ్వతం కాదు. ఏ విషయంలో అయితే ప్రత్యర్థిని విమర్శించారో.. అది తమదాకా వచ్చినప్పుడు మాటా మార్చేసేవారే ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి […]

టీడీపీ-టిఆర్ఎస్ పొత్తుపై ఆసక్తికర కథనం!

తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో అదికారంలో ఉన్న టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోదలిస్తే రెండు, మూడు మంత్రి పదవులు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారట.దీనిపై ఒక తెలుగుదినపత్రికలో వచ్చిన కదనం ఆసక్తికరంగా ఉంది. ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యమో,కాదో తెలియదు […]

ఏసీపీ గారూ.. నేను సూసైడ్ చేసుకుంటున్నా: వివాహిత

SUICIDE death

హైదరాబాద్: ఇంటి యజమాని వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి ఎస్ఏఆర్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటి నిర్వహణ డబ్బు కోసం అపార్ట్‌మెంట్ కార్యదర్శి సలీం తనను వేధిస్తున్నాడంటూ తబస్సుం అనే మహిళ ఇటీవల రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. […]

మానసిక ఒత్తిడితో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా): మానసిక ఒత్తిడిని తట్టుకోలేక జడ్చర్ల పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థిని సంధ్య(16) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థి తండ్రి జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. పట్టణంలోని ఉదయ మెమోరియల్‌ ప్రయి […]