బ్యూటీపార్లర్ ముసుగులో అమ్మాయిలతో మసాజ్, 5 అరెస్ట్

హైదరాబాద్: బ్యూటీ పార్లర్‌ ముసుగులో క్రాస్‌ మసాజ్‌ నిర్వహిస్తున్న సెంటర్‌పై ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు సోమవారం నాడు దాడులు నిర్వహించారు. మసాజ్ సెంటర్ నిర్వహకులతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 8 వేల నగదు, సెల్‌ఫోన్‌లు…

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: రాబోయే రెండు రోజులు వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీటీవీలు, డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్,…

శశికళకు 5న పెరోల్‌ మంజూరు..?

బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు ఈనెల 5న పెరోల్ మంజూరు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తన భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున 15 రోజులు పెరోల్ మంజూరు చేయాలని పరప్పన అగ్రహార జైలు అధికారులకు…

విజయ్‌ మాల్యాకు బెయిల్‌.. అరెస్టయిన కాసేపటికే..

లండన్‌ : బ్యాంకులకు వేలకోట్లు రుణాలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా ఎట్టకేలకు అరెస్ట్‌ అయ్యారు. మనీ లాండరింగ్‌ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు (ఈడీ) మంగళవారం లండన్‌లో అరెస్ట్‌ చేశారు. మాల్యా అరెస్ట్‌ను సీబీఐ అధికారులు ధ్రువీకరించారు….

త్వరలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఉన్నతాధికారులకు స్థానచలనాలు. హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో భారీఎత్తున సీనియర్‌ ఐఏఎస్‌ల బదిలీలు జరగనున్నాయి. ఖాళీగా ఉన్న స్థానాల భర్తీతో పాటు కొందరు అధికారులకు స్థానచలనం కానుంది. బదిలీలపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేశారు. ప్రస్తుతం పలువురు సీనియర్‌ అధికారులు రెండు, మూడు…

డొక్కు బస్సులతో దడ

– మూడేండ్లలో 2,837 ప్రమాదాలు – రీప్లేస్‌ చేయడంలో సర్కారు నిర్లక్ష్యం – ఇచ్చింది 229 బస్సులే – ఇంకా ఇవ్వాల్సిన బస్సులు 1110 ఆర్టీసీ డొక్కు బస్సులతో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కాలపరిమితి తీరిపోయిన బస్సులకు తాత్కాలిక మరమ్మతులు…

కోదండరామా!ఆయనెవరు? : సీఎం కేసీఆర్‌

– తాడూ బొంగరం లేనోళ్లు ఏవేవో చెప్తుంటారు: సీఎం కేసీఆర్‌ – సింగరేణిలో మాదే గెలుపు – వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్య నియామకాలు – జాతీయ కార్మిక సంఘాలపై విసుర్లు నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో కోదండరామా…ఆయనెవరు? తాడూ బొంగరం లేనోళ్లు ఏదేదో మాట్లాడతారు….

భారీగా ఆయుధాలు, మందు గుండు సామాగ్రి పట్టివేత

జమ్ముకశ్మీర్: భద్రతా దళాల ఆపరేషన్లో భాగంగా… రాష్ట్రంలోని దోడలో ఉన్న థాన ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఓ గుహలో దాచిపెట్టిన ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆయుధాలతో పాటుగా మందుగుండు సామాగ్రిని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే…

దసరాకు మొండిచేయి

– ప్రాజెక్ట్‌ స్వర్డ్‌ కేటాయింపుల్లో తీరని అన్యాయం – ఉత్తరాదికి సరే…మా సంగతేంటని అడుగుతున్న ప్రయాణికులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం, సరుకు రవాణాలో దేశంలోనే అత్యధిక ఆదాయం సమకూర్చుతున్న దక్షిణ మధ్య రైల్వేపై కేంద్ర రైల్వే బోర్డు చిన్న చూపు చూస్తున్నది…..

పండుగ రోజుల్లో బ్యాంకులకు వారం రోజుల సెలవులు, నగదు కొరత?

కోల్‌కతా: బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. అసలే పండుగ రోజులు. పండుగల్లో తమ అవసరాలను తీర్చుకొనేందుకు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. బ్యాంకులకు సెలవులు రాకముందే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల…