SBI బ్యాంకుపై కేసు నమోదు

ప్రభుత్వ బ్యాంక్ లలో అకౌంట్లు ఉన్న కస్టమర్ల ఖాతాల నుండి హిడెన్ (లెక్కలు చెప్పని)చార్జీలు రూపంలో విపరీతంగా కట్ చేస్తున్నారు. కొన్నిసార్లు డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారో వాళ్లకే తెలియవు…ఇటీవల క్రిష్ణ మోహన్ శర్మ అనే వ్యక్తి ఖాతాలోనుండి 150 రూపాయలు కట్ అయినట్లు ఫోనుకు మెసేజ్ రావడంతో […]

ఆస్పత్రిలో చిన్నారుల తారుమారు

సిబ్బందితో తల్లిదండ్రుల వాగ్వాదం నాచారం: నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బుధవారం ఉదయం జన్మించిన చిన్నారులు తారుమారు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెలితే… బుధవారం ఉదయం ఏఎస్రావునగర్కు చెందిన శివకుమార్, అఖిల దంపతులు, ఎల్బీనగర్కు చెందిన మహే ష్, మనీషారాణి […]

ప్రధాని ప్రయాణించిన మెట్రోకు ఓ ప్రత్యేకత..

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగరం మెడలో మెట్రో మణిహారం అందంగా కొలువుతీరింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభమైంది. ప్రధాని ప్రయాణించిన మెట్రోకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ మెట్రో రైలును ఓ మహిళా పైలట్ నడపడం విశేషం. మియాపూర్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భాగ్యనగరి […]

హైదరాబాద్: సిపి పిసి బ్రేకింగ్స్, బషీర్ బాగ్ రాభరి కేసును చేదించిన పోలీసులు

  5నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 1.26 కోట్లు రికవరీ నీను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేదించాం. పిర్యాదు అందిన ఆరు గంటల్లోనే కేసు చేదించాం: సీపీ హైదరాబాద్ ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డంలు: cp hyd

బషీర్బాగ్లో భారీ దోపిడీ

హైదరాబాద్: బషీర్బాగ్ స్కైలైన్ రోడ్డులో ఆదివారం సాయంత్రం భారీ దోపిడీ జరిగింది. బంగారు వ్యాపారులపై దాడిచేసిన గుర్తు తెలియని దుండగులు రూ.1.26 కోట్ల నగదు దోచుకెళ్లారు. బంగారం కొనుగోలు చేసేందుకు సాంకేత్, స్వప్నిల్, సంగప్ప మైసూరు నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితులు నారాయణగూడ […]

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ స్వాధీనం ఇద్దరు వ్యక్తులను అదుపులో

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశీ కరెన్సీని తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నా కస్టమ్స్ అధికారులు. ఏడు దేశాలకు సంబంధించిన కరెన్సీ ఇండియన్ కరెన్సీ ప్రకారం 3 కోట్ల 96 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో వేళ్ళడించిన కస్టమ్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ కుమార్ […]

మిలట్రీ మద్యం విక్రయిస్తు పట్టుబడ్డ కిరాణా దుకాన్ ఓనర్

మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కీసర మండలం బండ్లగూడా గ్రామంలో సమాచారం మేరకు కిరాణా దుకాణంలో మిలట్రీ మద్యం బాటిల్స్ విక్రయిస్తున్న వ్యక్తి పై ఎక్సైజ్ పోలీస్ దాడి చేసి 8 బాటిలను స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలింపు.

సంగీత కేసులో కొత్తకోణం 3 కోట్లు భరణం?

హైదరాబాద్‌: సంగీత కేసులో కొత్తకోణం తనకు న్యాయం చేయాలంటూ భర్త శ్రీనివాస్‌రెడ్డ ఇంటి ఎదుట నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న సంగీత భర్త శ్రీనివాస్‌ రెడ్డి రూ. 3 కోట్లు భరణం చెల్లించాలని సంగీత కోరుతోంది ఈ విషయంలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం   రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌: […]