హైదరాబాద్ లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న మౌనిక నర్సింహ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లో 4th ఇయర్ చదువుతున్స్ మౌనిక సురరం కాలనీలో తన తల్లితండ్రులు పడుకున్నాక ఉరి వేసుకున్న మౌనిక చనిపోయేముందు ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్…

లోకల్ రైలులో ప్రయాణికుడిపై దాడి

హైదరాబాద్: రాత్రి లోకల్ ట్రైన్‌లో ప్రయాణికుడిపై దాడి జరిగింది. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఎంఎంటీఎస్ రైలులో నలుగురు దుండగులు ప్రయాణికుడిపై దాడి చేశారు. డబ్బులు, సెల్‌ఫోన్ ఇవ్వాలంటూ యువకుడిపై దాడికి దిగారు. ఎదురు తిరిగిన అతడిపై పిడిగుద్దులు కురిపించారు. సికింద్రాబాద్…

స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

మేడ్చల్: ఓ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో విద్యార్ధులను తీసుకుని వెళుతున్న బస్సు రోడ్డు పక్కనున్న మురికి కాలువలోకి దూసుకెళ్లింది. అనంతరం కిందపడకుండా పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో బస్సులో 11 మంది విద్యార్ధులున్నారు….

ప్రేమజంటలను బెదిరించి దోపిడీ చేసిన నకిలీ పోలీస్

నకిలీ పోలీసు కోర్టుకు తరలింపు రూ.8 వేల నగదు, తులంన్నర బంగారం స్వాధీనం నగరంలో నాలుగు చోట్ల దోపిడీలు వరంగల్‌ అర్బన్‌ క్రైం: హన్మకొండ హనుమాన్‌నగర్‌లో శుక్రవారం రాత్రి ప్రేమికులపై దాడి చేస్తూ స్థానికులకు పట్టుబడిన వేల్పుల కుమారస్వామిని పోలీసులు అరెస్టుచేసి…

సింగూరు ప్రాజెక్టులో అమ్మాయి మృతదేహం లభ్యం

సంగారెడ్డి : సెల్ఫీ సరదా కారణంగా సింగూరు ప్రాజెక్టులో శనివారం ఓ ప్రేమ జంట గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం అమ్మాయి మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అబీబ్‌నగర్‌కు చెందిన నసీరొద్దీన్(19), బోరబండకు చెందిన…

మరో 48 గంటలపాటు.. తెలంగాణాలో భారీ వర్షాలు

ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా… తెలంగాణ వరకు భూఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా… తెలంగాణ వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. రెండింటి ప్రభావంతో…

నకిలీ నోట్లు తయారు చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు

నేరస్థులు 1. పిన్న కార్తీక్ తండ్రి అశోక్ వయస్సు 22 సంవత్సరాలు కులం వైశ్య, గ్రామం చావటి బజార్ చేర్యాల. 2. చీకోటి సంపత్ తండ్రి మల్లేశం వయస్సు 28 సంవత్సరాలు గ్రామం చేర్యాల. 3. పిన్న శోభ భర్త అశోక్…

లంచం అడిగితే చెప్పుతో కొట్టండి: కేసీఆర్

సింగరేణి కార్మికుల అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సింగరేణి కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే సింగరేణి యాత్ర నిర్వహిస్తానని, కార్మికుల సమస్యలను స్వయంగా…

చంద్రబాబు ఇంటి ముందు సందడి చేసిన తలసాని

హైదరాబాద్: సీఎం చంద్రబాబు ఇంటి ముందు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందడి చేశారు. కాన్వాయ్‌తో తలసాని, చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చారు. అయితే మీడియా చుట్టుముట్టడంతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. రోడ్ నెంబర్ 36కు వెళ్ళడానికి ఇటువైపు వచ్చానని, చంద్రబాబు…

తార్నాక లో కంచె ఐలయ్య ఇంటి ముందు భారీ బందోబస్తు.

ఆర్య వైశ్య సంఘము నాయకుడు శ్రీను… చర్చలకు ఐలయ్య ఇంటికి వస్తానని చెప్పడంతో భారీగా పోలీసుల మొహరింపు. మఫ్టీలో మరి కొంత మంది పోలీసులు. ఐలయ్య ఇంటికి చేరుకుంటున్న ఐలయ్య మద్దతుదారులు,ఆర్యవైశ్య లను అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు అంబర్ పెట్…