బహదూర్పురా లో మహిళను డి కొట్టిన లారీ

హైదరాబాద్.బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని యాన్ యం. గూడాలో 45 సం యాదమ్మ ని ఢీ కొట్టిన లారీ తీవ్ర గాయాలు హాస్పిటల్ కు తరలింపు

సిమ్ కార్డ్ వాడుతున్న ప్రతీ ఒక్కరికీ ముఖ్య హెచ్చరిక!

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్రానికి కీలక సూచన చేసింది. ఒక సంవత్సరంలోపు దేశంలోని ప్రతీ మొబైల్ యూజర్ నెంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. సిమ్ కార్డ్ వాడుతున్న ప్రతీ ఒక్కరి ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా సేకరించాలని కోర్టు తెలిపింది. ఇండియాలో […]

ఫొటో కోసం పామును ముద్దాడి..ప్రాణాలు కోల్పోయిన యువకుడు

ముంబయి: ఫొటో కోసం పామును ముద్దాడి..ప్రాణాలు కోల్పోయిన యువకుడు, పాములను కాపాడే ఓ వ్యక్తి తాను కాపాడిన పాము వల్లే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. నవీ ముంబయికి చెందిన సోమనాథ్‌ మాత్రే పాములను కాపాడే వ్యక్తి. ఫిబ్రవరి 2న తన స్నేహితుడు ఇచ్చిన సమాచారం […]

శశికళ తమిళనాడు తదుపరి సీఎం

చెన్నై: శశికళ తమిళనాడు తదుపరి సీఎం, ఈ విషయాన్ని తమిళనాడు ఇంఛార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు తెలియజేయాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం చెన్నైలో లేకపోవడంతో వచ్చిన తర్వాత ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేయనున్నారు. ఇప్పటికే పోయిస్‌ గార్డెన్‌లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళతో పన్నీర్‌ సెల్వం సమావేశమై పదవీ […]

అఖిలేషే ముఖ్యమంత్రి: ములాయం

న్యూదిల్లీ: అమర్‌సింగ్‌ బాధపడటంలేదన్నారు. తాను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ కూటమి తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. అంతకు ముందు ములాయం సోదరుడు శివ్‌పాల్‌ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. తర్వాతే అఖిలేష్‌ ప్రకటించిన అభ్యర్థుల తరపున ఓట్లు అడుగుతానన్నారు. ‘శివ్‌పాల్‌ మా నుంచి విడిపోవటంలేదు. నన్ను తీసుకెళ్లకుండా శివ్‌పాల్‌ […]

ఔషధాలు తక్కువ ధరలకే అందాలి: గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో 14వేల ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వైద్య పరికరాలు, లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఔషధాలు అందరికీ తక్కువ ధరల్లోనే లభించాల్సిన అవసరం ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. మాదాపూర్‌లోని […]

ఉత్తర భారతంలో భూప్రకంపనలు

దిల్లీ :రిక్టర్‌స్కేల్‌పై వీటి తీవ్రత 5.8 గా నమోదైనట్లు సమాచారం. భూకంప కేంద్రాన్ని ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ సమీపంలో గుర్తించారు. సుమారు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకి పరుగులు తీశారు. భూప్రకంపనల కారణంగా దిల్లీలోని మెట్రో సర్వీసులను కాసేపు అధికారులు నిలిపివేశారు. ఉత్తర […]