Category Archives: Crime News

Murder, Crime, police, arrest, rob, robbery

ఇంటి పై గంజాయి మొక్కల పెంపకం

మియాపూర్ ఓల్డ్ హాఫీజ్ పేట లోని ఓ ఇంటి పై గంజాయి మొక్కలను పెంచుతున్న జ్ఞానేశ్వర్ గౌడ్ ను అరెస్టు చేసిన శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు. అదే ఇంటిలో అద్దెకు ఉంటున్న బసంత్ తో కలిసి గంజాయి అమ్మకం కొనసాగిస్తున్నట్లు గుర్తించిన…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చైన్ స్నాచింగ్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చైన్ స్నాచింగ్….షేక్ పేట్ కు చెందిన యశోద, మల్లేష్ దంపతులు ఈరోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మహబూబాబాద్ వెళ్ళడానికి టికెట్ తీసుకొని కృష్ణాఎక్స్ ప్రెస్ ఎక్కడానికి ప్లాట్ ఫామ్ కి…

సెంబర్ 31రాత్రి ఏం జరిగింది?…అమ్మాయి కోసమేనా!

హైదరాబాద్:మెహదీపట్నంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కలకలం రేపుతోంది. హత్యకేసులో తనను ఇరికిస్తారనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో సాఫ్ట్‌వేర్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. లాలాగూడలో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన…

హైదరాబాద్లో రూ.కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద పోలీసులు తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా నలగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.40 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి కరీంనగర్, గోదావరిఖనికి గుట్కా తరలిస్తుండగా పట్టుకున్నారు. కేసు…

ఆన్ లైన్ సెక్స్ రాకెట్ల గుట్టు రట్టు రీచా సక్సేనా పట్టుబడింది

హైదరాబాద్ నగరంలోని పేరుగాంచిన హోటళ్ళలో నిర్వహిస్తున్న ఆన్ లైన్ సెక్స్ రాకెట్ల గుట్టు రట్టుచేసారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎవరికీ అనుమానం రాకుండా సిటీలోని తాజ్ దక్కన్,తాజ్ బంజారా హోటళ్ళని ఎంచుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారమందుకున్న పోలీసులు…

సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు రాజేష్ అరెస్ట్

స్వాతి ప్రియుడు రాజేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నాగర్ కర్నూల్ కి తరలింపు సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఏ1 గా వున్న రాజేష్ నాగర్ కర్నూల్ లో సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడిగా…

ఆస్పత్రిలో చిన్నారుల తారుమారు

సిబ్బందితో తల్లిదండ్రుల వాగ్వాదం నాచారం: నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బుధవారం ఉదయం జన్మించిన చిన్నారులు తారుమారు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెలితే… బుధవారం ఉదయం ఏఎస్రావునగర్కు చెందిన శివకుమార్, అఖిల దంపతులు,…

హైదరాబాద్: సిపి పిసి బ్రేకింగ్స్, బషీర్ బాగ్ రాభరి కేసును చేదించిన పోలీసులు

  5నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 1.26 కోట్లు రికవరీ నీను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేదించాం. పిర్యాదు అందిన ఆరు గంటల్లోనే కేసు చేదించాం: సీపీ హైదరాబాద్ ఈ కేసులో ప్రతిభ…

బషీర్బాగ్లో భారీ దోపిడీ

హైదరాబాద్: బషీర్బాగ్ స్కైలైన్ రోడ్డులో ఆదివారం సాయంత్రం భారీ దోపిడీ జరిగింది. బంగారు వ్యాపారులపై దాడిచేసిన గుర్తు తెలియని దుండగులు రూ.1.26 కోట్ల నగదు దోచుకెళ్లారు. బంగారం కొనుగోలు చేసేందుకు సాంకేత్, స్వప్నిల్, సంగప్ప మైసూరు నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో…

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ స్వాధీనం ఇద్దరు వ్యక్తులను అదుపులో

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశీ కరెన్సీని తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నా కస్టమ్స్ అధికారులు. ఏడు దేశాలకు సంబంధించిన కరెన్సీ ఇండియన్ కరెన్సీ ప్రకారం 3 కోట్ల 96 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో వేళ్ళడించిన…