Category Archives: Crime News

Murder, Crime, police, arrest, rob, robbery

దొరికినాయ్ 1 కోటి రూపాయలు కానీ మీడియా కు చూపినయ్ 23 లక్షలు?

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు తెల్లవారు జామున మారియట్ హోటల్ పై రైడ్స్ లో దొరికిన 38 మంది పేకాట రాయుల .. వారి దగ్గర నుంచి కోటి రూపాయలు రికవరీ చేసినట్టు పుకార్లు షికార్లు చేసాయి.. కానీ ప్రెస్…

అరుదైన విత్తన వ్యాపారం పేరుతో మోసం నిందితురాలి అరెస్టు.. నగదు స్వాధీనం

ఖరీదైన విత్తనాల వ్యాపారం పేరుతో మహిళను మోసగించిన ఓ నిందితురాలిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టుచేశారు. రాచకొండ సైబర్‌క్రైం ఇన్‌స్పెక్టర్‌ రియాజుద్దీన్‌ కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ మహిళకు జూన్‌ 2న ఓ ఆగంతకుడు మెయిల్‌ చేశాడు. తాను యూకే…

ప్రేమజంటలను బెదిరించి దోపిడీ చేసిన నకిలీ పోలీస్

నకిలీ పోలీసు కోర్టుకు తరలింపు రూ.8 వేల నగదు, తులంన్నర బంగారం స్వాధీనం నగరంలో నాలుగు చోట్ల దోపిడీలు వరంగల్‌ అర్బన్‌ క్రైం: హన్మకొండ హనుమాన్‌నగర్‌లో శుక్రవారం రాత్రి ప్రేమికులపై దాడి చేస్తూ స్థానికులకు పట్టుబడిన వేల్పుల కుమారస్వామిని పోలీసులు అరెస్టుచేసి…

వేములవాడలో నవ దంపతుల హత్య చేసిన కుటుంబ సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది వేములవాడ మండలం బాలరాజుపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు హత్యకు గురయ్యారు. నడి రోడ్డుపైనే అత్యంత దారుణంగా నరికి చంపారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారన్న కారణంగా.. అమ్మాయి బంధువులు వీరిని చంపినట్లు…

నయీం కుటుంబ సభ్యులకు ఐటీ నోటీసులు

పోలీస్ ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులకు ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని నయీమ్ ఇంటికి నోటీసులు అంటించారు. భువనగిరి, పరిసర ప్రాంతాలు, యాదగిరి గుట్ట,…

తిరగబడిన ఉగ్రవాద ఖైదీలు

హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు హల్‌చల్ చేశారు. ఇబ్రాహీం యజ్ఞాని, మహమ్మద్ ఇలియాస్ యజ్దాని, అతవుల్లా రహ్మాన్‌లను ఏడాది క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వీరిని అరెస్టు…

వరంగల్‌లో డ్రగ్స్‌ కలకలం నిట్‌ విద్యార్థులు అరెస్టు

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నఇద్దరు విద్యార్థులను ఖాజీపేట ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నిట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బిజ్జు , రమేష్ అనే విద్యార్థులు కొద్ది రోజులుగా…

ఆనలైన్‌లో మీకు కోట్ల లాటరి తగిలిందని మోసం, ముగ్గురు నైజీరియన్‌ అరెస్ట్

ఆనలైన్‌లో మీ మోబైల్‌ నంబర్ల పై కోట్ల లాటరి తగిలిందని ఖాతాదారులను మోసం చేస్తు తమ బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బులు దండికొడుతున్న ముగ్గురు నైజీరియన్‌ లతో పాటు మరొక ఢీల్లీ ప్రాంతానికి చెందిన వ్యక్తి ని సైబారాబాద్‌ క్రైం పోలీసులు ఎట్టకేలకే…

ఇన్స్పెక్టర్ బాపూజీ ఇంటి పై ఏసీబీ దాడులు

  హైదరాబాద్ :ఆదిలాబాద్ గజైటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ బాపూజీ ఇంటి పై ఏసీబీ దాడులు ఆదాయానికి మించి ఆస్తుల కలిగిఉండడంతో 3 చోట్ల ఏకకాలంగా దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ బృందాలు హైదరాబాద్ మరియు ఆదిలాబాద్ లోని రెండు చోట్లా ఏసీబీ రైడ్స్…

డ్రైవర్ ను కిడ్నాప్ చేసి 4 కోట్ల విలువైన సిగరెట్ లోడు దొంగలించిన దుండగులు

హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్డు లో ఛార్మినగర్ సిగరెట్ కంపెనీ నుండి 4 కోట్ల విలువైన సిగరెట్ లోడు ఆంద్ర ప్రదేశ్ తిరుచనూర్ కు వెళుతున్న కంటేనేర్(kao2ad1220) ను పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కిడ్నాప్ చేసి……