భర్తను చంపి.. ప్రియుడిని భర్తగా చిత్రీకరించటానికి ఆసిడ్ దాడి..!!

నాగర్‌కర్నూల్: భర్తను చంపేసింది.. ప్రియుడిని భర్తగా మార్చాలనుకుంది. ఇందుకోసం ఓ స్కెచ్ వేసింది. ఇంతలోనే స్టోరీలో సూపర్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందాం. ఎవడు సినిమా చూశారుగా..? యాసిడ్ దాడిలో పూర్తికాలిపోయిన అల్లూ అర్జున్ బాడీకి రామ్ చరణ్ మొహం అతికిస్తారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా […]

మొన్న మధు.. నిన్న గోపి.. నేడు లింగన్న…

న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ అగ్ర నేతలను పోలీసులు వరుసగా అరెస్ట్‌ చేస్తున్నారు. మావోయిస్టుల మాదిరిగా తుపాకులు చేబూని, అడవుల్లో దాక్కుని, అజ్ఞాతంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ దళాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా దళాల నేతలను అరెస్టు చేస్తున్నారు. మొన్న మధును, నిన్న గోపిని, నేడు లింగన్నను […]

అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే మృతి

హైదరాబాద్: ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్య మృతిచెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా… పరిస్థితి విషమించిన ఆయన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లోగల తన స్వగృహంలో శనివారం ఉదయం కన్నుమూశారు. పూర్వ కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తి నియోజవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. […]

పోలీసు విచారణలో ‘బాహుబలి’ ఫేం ప్రసాద్ గుట్టురట్టు

హైదరాబాద్: వివాహేతర సంబంధాలు పెట్టుకుని అమ్మాయిలను మోసం చేస్తున్న ‘ప్రసాద్స్ ఐమాక్స్’ మేనేజర్ వెంకటప్రసాద్‌పై బుధవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గురువారం జరిగిన పోలీసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వెంకటప్రసాద్ 40 తెలుగు చిత్రాల్లో నటించినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ […]

టీ టిడిపికి మరో షాక్‌..

హైదరాబాద్‌: తెలంగాణ టిడిపి పార్టీకి మరో షాక్ తగిలింది. కాగా ఇంతకు ముందే టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు రేవంత్ దారిలోనే వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీకి షాక్ ఇచ్చారు. వరంగల్‌ జిల్లాలో ముఖ్యనేత అయిన వేం నరేందర్‌ రెడ్డి […]

టీటీడీపీ పార్టీకి రేవంత్ రెడ్డి రాజీనామా!

తెలుగుదేశం పార్టీకి రేవంత్‌ రెడ్డి గుడ్‌బై చెప్పారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన పదవులతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.  రేవంత్‌ రెడ్డి శనివారం తన రాజీనామా లేఖను చంద్రబాబుకు అందచేశారు… గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో […]

Revanth Reddy Resigned to TDP party

Revanth Reddy Resigned to TDP party రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందజేసిన రేవంత్ రెడ్డి. గతకొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా భాదించాయి. పార్టీ పై, పార్టీ అధ్యక్షుడి పై నాకు ఎంతో గౌరవం ఉంది. నన్ను తక్కువ సమయంలో […]

డిసెంబర్‌ 1 నుంచి రేషన్‌ షాపుల బంద్‌

రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు వరంగల్‌ సిటీ : ప్రభుత్వం రేషన్‌ డీలర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ప్రకటించింది. డిసెంబర్‌ 1 నుంచి రాష్ట్రంలో రేషన్‌ షాపుల నిరవధిక బంద్‌ చేపట్టనున్నట్లు […]

నకిలీ పాస్ బుక్ లు సృష్టించి 63 లక్షల టోకరా

నకిలీ పాస్ బుక్ లు సృష్టించి ఓ బ్యాంకు నుంచి ఏకంగా 63 లక్షల రూపాయాలకు టోకరా వేసిన వైనం మహబూబునగర్‌లో చోటుచేసుకొంది.67 మంది బినామి రైతుల పేర్లను సృష్టించి ఓ వ్యక్తి మొత్తం డబ్బులను కాజేసిన విషయాన్ని సదరు బ్యాంకు అధికారులు గుర్తించారు.దీంతో బ్యాంకు అధికారులు పోలీసులను […]