కాంగ్రెస్ గూటికి మరో కీలక రెడ్డి నేత!

తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదని.. రేవంత్ రెడ్డి ఏ ముహూర్తాన అన్నారో గానీ.. దానికి సంబంధించి మరో సంకేతం కూడా కనిపిస్తోంది. తెలంగాణలో ఎంతో సీనియర్ నాయకుడు అయినప్పటికీ.. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ప్రాధాన్యం […]

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగలనుంది. మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. రేవంత్‌రెడ్డి విషయంలో డీకే అరుణకు సంపత్‌కుమార్‌ చెక్‌ పెట్టే విధంగా వ్యవహరించారని పార్టీలో చర్చ నడుస్తోంది. కనీసం డీకే అరుణతో చర్చించకుండా రేవంత్‌ వ్యవహారంలో సొంతంగా నిర్ణయం […]

వెరుపులేని రాజకీయమా?, వెనక్కి తగ్గడమా?: రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే!..

హైదరాబాద్: నేతల రాజకీయం ఎప్పుడు రంగు మార్చుకుంటుందో చెప్పడం కష్టం. అనిశ్చితికి కేరాఫ్‌గా ఉండే రాజకీయాల్లో ఏ మాటా శాశ్వతం కాదు. ఏ విషయంలో అయితే ప్రత్యర్థిని విమర్శించారో.. అది తమదాకా వచ్చినప్పుడు మాటా మార్చేసేవారే ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి […]

విశాఖలో మొదలైన ‘మహానాడు’ సందడి

విశాఖ: ఏటా వచ్చే ‘పసుపుపచ్చ’ పండుగ! తెలుగుదేశం శ్రేణులకు వేడుక! ఉత్తరాంధ్రలోని ఉక్కునగరి విశాఖ ఈసారి వేదిక! శనివారం నుంచి మూడురోజులపాటు జరగనున్న తెలుగుదేశం మహానాడుకు తొలిరోజు సందడి మొదలైంది. అధికారంలో ఉన్న నవ్యాంధ్రను ప్రగతి పథంలో నడపడం… తెలంగాణలో విపక్ష పార్టీగా పోరాటాలను పదునెక్కించడం…. రెండు రాష్ట్రాల్లోనూ […]

మహానాడుకు చంద్రబాబు హాజరవుతారు: ఎల్. రమణ

నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో టీటీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. మంగళవారం టీడీపీ నేతలు ఎల్. రమణ, గరికపాటి మోహన్‌రావు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ… మహానాడుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. మహానాడులో 8 తీర్మానాలు ప్రవేశ పెడతామని ఎల్.రమణ పేర్కొన్నారు. […]

కేసీఆర్ సర్కార్పై దూకుడు పెంచాలి

సీఎం కేసీఆర్ సర్కార్ అప్రజాస్వామిక విధానాలపై దూకుడు పెంచాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ నెల 20 లోగా జీహెచ్ఎంసీ అధ్యక్షుడితో పాటు కార్యవర్గం నియామకం జరపాలని తీర్మానించింది. శుక్రవారం గాంధీభవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు కేప్టెన్ ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన […]

మెమొచ్చాక ఒకసారి రుణమాఫీ

హైదరాబాద్:అన్నదాతల ఆక్రందనలు ప్రభు త్వానికి పట్టడం లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఏకకాలంలో రైతు రుణ వూఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్  రెడ్డి చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే నిరుద్యోగ ధర్మయుద్ధం సభకు మద్దతు ప్రకటించారు. బుధవారం గాంధీభవన్లో ఆయన […]

అబద్దాల్లో ఆ కుటుంబమంతా ఆస్కార్ అవార్డుకు అర్హులే: టిడిపి

హైదరాబాద్, ఏప్రిల్ 9: అబద్దాలు చెప్పడంలో కెసిఆర్ కుటుంబ సభ్యులంతా ఆస్కార్ అవార్డుకు అర్హులేనని టిటిడిపి అధికార ప్రతినిధి నర్సిరెడ్డి విమర్శించారు. హరీష్, కెటిఆర్, కవితలు ఒకరిని మించి ఒకరు అబద్ధాలు చెప్పడానికి పోటీపడుతున్న తీరు చూస్తుంటే అద్భుతమైన అబద్ధాల ద్వారా ప్రజలను సమర్ధవంతంగా వంచించే కెసిఆర్ నిజమైన […]