Category Archives: International News

మాస్కోలో మహిళా జర్నలిస్టుకు కత్తిపోట్లు

రేడియో స్టేషన్‌లో ఆగంతకుని దాడి -పరిస్థితి ఆందోళనకరం మాస్కో, అక్టోబర్ 23: రష్యాలో ప్రభుత్వ వ్యతిరేక రేడియో స్టేషన్ ఎకో ఆఫ్ మాస్కోలో పనిచేసే మహిళా జర్నలిస్టు తాత్యానా ఫెల్గెన్‌గాయర్‌పై సోమవారం గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. మాస్కో…

అమెరికా సైనిక శక్తికి సరితూగేలా ఎదుగుతాం

అందుకే అణు, క్షిపణి కార్యక్రమం : ఉ. కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్యాంగ్యాంగ్‌ : ”అమెరికా సైనిక శక్తికి సరితూగేలా ఉ.కొరియా ఎదగాలి. అందుకోసమే అణు కార్యక్రమం చేపట్టాం. వారితో పోల్చు కుంటే, మా సైనిక సామర్థ్యం సమానంగా ఉండాలని…

సింగపూర్ అధ్యక్ష పీఠంపై తొలి మహిళ…

హైదరాబాద్‌: సింగపూర్ పార్లమెంట్ మాజీ స్పీకర్‌గా పనిచేసిన హలీమా యాకుబ్‌ను మొదటి అధ్యక్షురాలిగా నిర్ణయిస్తూ సింగపూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. పోటీగా ఎవరూ లేకపోవడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికారి తెలియజేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుగా కనిపించే సింగపూర్‌లో ఈసారి అధ్యక్ష…

100 దేశాల్లో కంప్యూటర్లపై హ్యాకర్లు సైబర్ దాడులు

100 దేశాల్లో కంప్యూటర్లపై హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సమాచార, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు కుప్పకూలుతున్నాయి. హ్యాకర్ల ధాటికి లండన్ లో వైద్య ఆరోగ్య సేవలు స్తంభించాయి. ఏపీలోని 25 శాతం పోలీస్ వ్యవస్థకు చెందిన కంప్యూటర్లను…

భారత్‌తో సంఘటితమై ఉగ్రవాదంపై పోరు : టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌

ఉగ్రవాదంపై పోరాటం చేయడానికి భారత్‌తో కలిసి పని చేస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ చెప్పారు. ప్రజల బాధలను ఆసరాగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని, తద్వారా తమ భవిష్యత్తును నిర్మించుకుంటున్నాయని ఆయన అన్నారు.

హైదరాబాద్ పై 6 వికెట్ల తేడాతో పుణే విజయం

పుణేలోని మహారాష్ర్ట క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ పై రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఉత్కంఠ భరిత విజయం సాధించింది. ధోని (61)క్రీజ్ లో చెలరేగి అజేయంగా నిలిచాడు. చివరి బంతికి బౌండ్రీ…

అన్నంత పనీ చేశాడు

వాషింగ్టన్, ఏప్రిల్ 19: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. విదేశీయులు అమెరికాలో పని చేసెందుకు వీలుగా జారీచేసే హెచ్-1బి వీసా నిబంధనల్లో మార్పుల ఫైలుపై ఆయన మంగళవారం సంతకం చేశారు. ఈ నిర్ణయం భారతీయ వృత్తి నిపుణులపై…

3 నెలల చిన్నారి పై ఉగ్రముద్ర

అమెరికా దౌత్యకార్యలయం వింత చేర్యా  లండన్ : ఉగ్రవాద  సంస్థతో సొంబంధాలుననే ఆరోపణలతో మూడు నెలల చిన్నారిని అమెరికా అధికారులు లండన్ దౌత్యకార్యాలయంలో విచారిం చారు. చిన్నారి తాతపొరబాటుగా అతడిని ఉగ్రవాది అని పేర్కొనడం సమస్యకు దారితీసింది. సానిక మీడియూ కథనాల ద్వారా…

Lanka garbage dump collapse toll rises to 24

The death toll in a garbage dump col¬lapse near Colombo in Sri Lanka over the weekend has risen to 24, authorities said on Sunday. The funeral of 15 victims of…

ప్రపంచ పటం నుంచి ఉత్తరకొరియా అదృశ్యమైనా ఆశ్చర్యం లేదంటున్న నిపుణులు!

అమెరికా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో ఇప్పుడు ఉత్తరకొరియా ఏం చేస్తుంది? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా మీద దాడి చేస్తుందా? అని కొందరు ఆలోచిస్తున్నారు. అయితే, అలా జరగకపోవచ్చని… దక్షిణకొరియాపై దాడి చేసే అవకాశం ఉందని కొందరు నిపుణులు…