దిగితే చంపేస్తారని.. చెట్టుపైనే మూడేళ్లు!

ఏ వ్యక్తి జీవితంలోనైనా మానసిక స్థితి చాలా కీలకమైనది. అనుకోని సంఘటనలు లేదా ప్రమాదాల కారణంగా మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి వస్తే.. ఆ వ్యక్తి మళ్లీ యథాస్థితికి రావడం దాదాపు కష్టమే. ఒకవేళ వచ్చినా దానికి చాలా సమయం పడుతుంది. అయితే లేనిపోని భయాలు, అనుమానాలతో మానసిక ఒత్తిడికి […]

సాఫ్ట్‌వేర్‌కు ‘నారాయణ’ మంత్రం

బెంగళూరు: భారత్‌ ఐటీ రంగంలో నెలకొన్న గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేందుకు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం.. ఇన్ఫీ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి కొత్త ఫార్ములాను సూచించారు. దీనిని అమలు చేస్తే ఉద్యోగాల కోతకు అడ్డుకట్ట పడుతుందని ఆయన అంటున్నారు. భారత్‌ ఐటీకి గడ్డు పరిస్థితులు మొదలయ్యాక మొట్టమొదటి సారి ఆయన ఓ […]

ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక.. ‘అదనం’ నేటినుంచే

  న్యూఢిల్లీ: నగదు ఉపసంహరణ, చెల్లింపులపై స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) విధించిన అదనపు చార్జీలు గురువారం (జూన్‌ 1) నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకులో ప్రతి నెలా తొలి నాలుగు లావాదేవీలు మాత్రమే ఖాతాదారులకు ఉచితం. ఆపై జరిపే ప్రతి లావాదేవీపై రూ.50 సేవా పన్నును ఎస్బీఐ […]

దాసరి అంతిమ యాత్రలో బన్నీకి చిర్రెత్తుకొచ్చింది!

ఒక్కోసారి అభిమానుల ప్రవర్తన ఎలాంటి హీరోకైనా కోపం తెప్పిస్తుంటుంది. సమయం, సందర్భం లేకుండా అభిమానులు ప్రదర్శించే అత్యుత్సాహం కొన్నిసార్లు ఆగ్రహానికి గురవుతోంది. తాజాగా స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఇలాగే అభిమానులపై ఆగ్రహం ప్రదర్శించాడు. దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్రలో బన్నీ ఫ్యాన్స్‌ కాస్త శృతిమించి ప్రవర్తించారు. దాసరి […]

జాతీయ జంతువుగా ఆవు

జైపూర్ / తిరువనంతపురం, చెన్నై, మే 31: దేశవ్యాప్తంగా గోవధకు సంబంధించి తీవ్రస్థాయిలో ఆందోళనలు, పశు విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి ఈ మూగ జీవిని జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచించారు. అలాగే గో వధకు పాల్పడే […]

తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కు దాసరి… 150 చిత్రాలకు దర్శకత్వం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మే 4, 1942లో జన్మించిన దాసరి నారాయణరావు….150 సినిమాలకు దర్శకత్వం వహించారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 53 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన దాసరి….250 సినిమాలకు రచయితగా పనిచేశారు. దాసరి వయసు 75 ఏళ్లు. 1974లో […]

 తెలుగు చలన చిత్ర పరిశ్రమ బంద్: సి. కల్యాణ్

హైదరాబాద్ : కిమ్స్ ఆస్పత్రి నుంచి దాసరి నారాయణరావు పార్థివదేహాన్ని ఒక గంటలో ఆయన నివాసానికి తీసుకు వస్తున్నామని, అందరూ అక్కడికే రావాలని నిర్మాత సి. కల్యాణ్ కోరారు. దాసరి మృతికి సంతాపంగా రేపు (బుధవారం) తెలుగు చలన చిత్ర పరిశ్రమ బంద్ పాటిస్తుందని కల్యాణ్ చెప్పారు. షూటింగ్స్, […]

సీనియర్‌ నటుడు కె.కె.శర్మ మృతి

సీనియర్‌ క్యారెక్టర్‌ నటుడు కె.కె.శర్మ (84) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు కన్నెపల్లి కామేశ్వర శర్మ. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సుమారు 500 సినిమాల్లో నటించిన కాకినాడకు చెందిన కె.కె.శర్మ సినీరంగానికి రాకముందు రైలు ఇంజన్‌ డ్రైవర్‌గా పనిచేసేవారు. అదే సమయంలో నాటకాలు […]

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌..

మీ ఫేవ‌రెట్‌ చాట్స్ ఇక ఎప్పుడూ పైనే! న్యూఢిల్లీ: వాట్సాప్ యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌. మీ ఫేవ‌రెట్ చాట్స్ కోసం ఇక ప్ర‌తిసారి కింది వ‌ర‌కు స్క్రోల్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. మీరు ఎక్కువగా చాట్ చేసే గ్రూపులు, వ్య‌క్తుల‌ను పిన్ చేసుకొని ఎప్పుడూ పైనే ఉండేలా చేసే స‌రికొత్త […]

బాహుబలి-2 ప్రీమియర్ రద్దు: కరణ్ జోహార్

బాహుబలి సినిమా కోసం అశేష ప్రేక్షక జనం ఎంతగానో చూస్తున్నారు. ప్రీమియర్లు ఎప్పుడెప్పుడు పడతాయా..? అని ఎదురు చూస్తున్నారు. అన్నిచోట్లా ప్రీమియర్లకు చక..చకా ఏర్పాట్లు కూడా జరిగి పోతున్నాయి. కానీ, ఊహించని విధంగా బాహుబలి-2 ప్రీమియర్ రద్దైపోయింది. అయితే.. తెలుగులో కాదు. హిందీలో ఈరోజు రాత్రి వేయాల్సిన ప్రీమియర్ […]