రాజస్థాన్‌లో రాక్షసత్వం

బాబ్రీ మసీదు కూల్చివేతకు పాతికేళ్ళయిన రోజునే, రాజస్థాన్‌లో ఒక కార్మికుడిని ‘లవ్‌ జిహాద్‌’కు పాల్పడుతున్న ఆరోపణతో నరికి చంపిన ఘటన జరిగింది. అత్యంత అమానుషమైన, హేయమైన ఈ దారుణం మనసు కలచివేస్తున్నది. వేడుకుంటున్నా కనికరించకుండా వెంటాడి గొడ్డలితో పలువేట్లు వేసి వేటాడిన ఆ దుర్మార్గుడు మొత్తం ఘటనను పద్నాలుగేళ్ళ […]

లైంగిక వేధింపులు.. రైల్లో నుంచి దూకిన యువతి

ముంబై : లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి తప్పించుకునేందుకు ఓ యువతి.. వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి బయటకు దూకింది. ఈ ఘటన ఆదివారం ఉదయం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ప్రాంతంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల యువతి […]

క్లాస్ రూంలోనే టీచర్‌పై హత్యాయత్నం

పాఠాలు చెప్పే మాష్టార్లు విద్యార్థులను దండించటం మాట ఎటున్నా.. ఆ శిక్షల తీవ్రత.. అమలు చేసే విధానాలు పిల్లలపై బాగా ప్రభావం చూపుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు కొట్టడం లేదా అందరి ముందు అవమానించటం లాంటివి.. ఒక్కోసారి వారి ప్రాణాలు పోవటానికి కూడా కారణమౌతున్నాయి. అయితే హర్యానాలో జరిగిన ఘటన […]

కదులుతున్న కారులోనే మహిళపై అఘాయిత్యం

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు విధించినా మృగాళ్ల అరాచకాలకు ముగింపు పడటం లేదు. తాజాగా నోయిడాలో 24 ఏళ్ల మహిళను ఇద్దరు వ్యక్తులు కారులోనే అత్యాచారం చేశారు.బాధితురాలు శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో నోయిడాలోని గోల్ఫ్కోర్స్ మెట్రో స్టేషన్ వద ఆటో కోసం వేచిచూస్తోంది. ఆ […]

బిహార్‌లో జర్నలిస్ట్‌పై కాల్పులు

బెంగళూరులో ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య ఉదంతం ఋనురెప్ప వేయక ముందే బిహార్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అరవల్‌లో గురువారం జర్నలిస్ట్‌ పంకజ్‌ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్‌ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయనను చికిత్స […]

ఆకతాయిల వేధింపులతో రైల్లోంచి దూకేసిన యువతి

సింగరాయకొండ, ఆగస్టు 31: కేరళ నుంచి ఢిల్లీ వెళుతున్న నిజాముద్దీన్ మిలీనియం ఎక్స్‌ప్రెస్ నుంచి ఓ యువతి దూకి గాయాలు పాలైన సంఘటన గురువారం మధ్యాహ్నం సింగరాయకొండ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఎస్‌ఐ రవణయ్య కథనం ప్రకారం విజయవాడకు చెందిన ముగ్గురు యువతులు చెన్నైలో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు […]

రూ. 6 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం, ఒకరి అరెస్టు

బీహార్‌లోని అరారియాకు చెందిన సోనామణి గోదాంనుంచి చైనాలో తయారైన 900 గ్రాముల హెరాయిన్‌ను సశాస్త్రసీమాబల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్‌ విలువ 6 కోట్ల రూపాయిలు ఉంటుందని వారు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు

నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. దోషులకు అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది. నిర్భయ మరణ వాం‍గ్ములాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా ధ్రువీకరించింది. సీసీ టీవీ పుటేజ్‌ను […]