రాజస్థాన్‌లో రాక్షసత్వం

బాబ్రీ మసీదు కూల్చివేతకు పాతికేళ్ళయిన రోజునే, రాజస్థాన్‌లో ఒక కార్మికుడిని ‘లవ్‌ జిహాద్‌’కు పాల్పడుతున్న ఆరోపణతో నరికి చంపిన ఘటన జరిగింది. అత్యంత అమానుషమైన, హేయమైన ఈ దారుణం మనసు కలచివేస్తున్నది. వేడుకుంటున్నా కనికరించకుండా వెంటాడి గొడ్డలితో పలువేట్లు వేసి వేటాడిన ఆ దుర్మార్గుడు మొత్తం ఘటనను పద్నాలుగేళ్ళ […]

బావలు సయ్యా..’ గాయని రాధిక మృతి

‘బావలు సయ్యా.. హే మరదలు సయ్యా…’ పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయని రాధిక మృతిచెందారు. ఈ పాట ఘనవిజయం సాధించినా.. తెలుగునాట  ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. తెలుగులో ఎన్నో పాటలు పాడిన రాధిక 47ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. తిరుపతిలో జన్మించిన ఈ గాయని […]

స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

హైదరాబాద్‌లో పెట్రోలు ధర నిన్నటితో పోలిస్తే 4 పైసలు తగ్గింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ రోజు పెట్రోలు ధర రూ.73.92గా ఉంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్రోలు ధరలు రూ.75 పై నుంచి దిగిరావడం లేదు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు […]

మళ్లీ పెరిగిన వంటగ్యాస్‌ ధర

ఢిల్లీ: వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. సుమారు రూ.4.50 పెరగటంతో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.495.69 కాగా, సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.742 అయింది. సరాసరి పెట్రోలియం ధర, ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రేట్‌ను బట్టి నెలవారీగా పెట్రోలియం మంత్రిత్వశాఖ గ్యాస్‌ ధరలను నిర్ణయిస్తోంది. ఈ మేరకు […]

ఆస్పత్రి నుంచి సోనియాగాంధీ డిశ్చార్జ్‌

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోలుకున్నారని సర్‌ గంగారాం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సోనియాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని, కాకపోతే ఆమె ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. సిమ్లా పర్యటనలో ఉన్న […]

డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు

న్యూఢిల్లీ : గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అచల్ కుమార్ జ్యోతి ప్రకటించారు. డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో […]

లైంగిక వేధింపులు.. రైల్లో నుంచి దూకిన యువతి

ముంబై : లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి తప్పించుకునేందుకు ఓ యువతి.. వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి బయటకు దూకింది. ఈ ఘటన ఆదివారం ఉదయం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ప్రాంతంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల యువతి […]

భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌పై గృహ హింస కేసు

దిల్లీ: భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌పై గృహ హింస కింద కేసు నమోదైంది. యువరాజ్‌ సోదరుడు జరోవర్‌ సింగ్‌ భార్య ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. భర్త జరోవర్‌తో పాటు యువరాజ్‌ సింగ్‌, అత్త షబ్నం సింగ్‌పై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు […]

క్లాస్ రూంలోనే టీచర్‌పై హత్యాయత్నం

పాఠాలు చెప్పే మాష్టార్లు విద్యార్థులను దండించటం మాట ఎటున్నా.. ఆ శిక్షల తీవ్రత.. అమలు చేసే విధానాలు పిల్లలపై బాగా ప్రభావం చూపుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు కొట్టడం లేదా అందరి ముందు అవమానించటం లాంటివి.. ఒక్కోసారి వారి ప్రాణాలు పోవటానికి కూడా కారణమౌతున్నాయి. అయితే హర్యానాలో జరిగిన ఘటన […]