Category Archives: Cinema News

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌కుచేదు అనుభవం

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌కుచేదు అనుభవం ఎదురైంది. అర్జున్‌ ప్రస్తుతం ‘సంజయ్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా సోమవారం ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లాలో ఓ సన్నివేశం తెరకెక్కిస్తుండగా కమల్‌ కుమార్‌ అనే వ్యక్తి తాగి సెట్‌కి…

అనారోగ్యంతో సినీ నటుడు చిన్నా భార్య శిరీష మృతి!

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న టాలీవుడ్ నటుడు చిన్నా భార్య శిరీష (42) హైద‌రాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో ఈ రోజు మృతి చెందారు. ఈ విషయాన్ని చిన్నా మీడియాకు తెలిపాడు. చిన్నా-శిరీష దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాంగోపాల్ వర్మ తీసిన‌…

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన పూరి

కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో భాగంగా దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. కొద్ది రోజులుగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పైసా వసూల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న పూరి బుధవారం సిట్ ముందు…

డ్రగ్స్‌ కేసులో నేరం రుజువైన వారిని కఠినంగా శిక్షించాలి – సుమన్‌

డ్రగ్స్‌ కేసులో నేరం రుజువైన వారిని కఠినంగా శిక్షించాలని సినీనటుడు సుమన్‌ అన్నారు. విశాఖలో స్టేట్‌ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ జరిగాయి. కరాటే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు సినీనటుడు సుమన్‌ హాజరయ్యారు. సుమన్‌ మాట్లాడుతూ… సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ కలకలం బాధాకరమన్నారు….

రాంగోపాల్‌ వర్మపై క్రిమినల్‌ కోర్టులో వంగవీటి రాధా పిటిషన్‌

సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తమ కుటుంబం పరువు తీశాడని ఆరోపిస్తూ వంగవీటి రాధా విజయవాడలోని క్రిమినల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వంగవీటి రంగా సినిమాలో రంగాను రౌడీ పాత్రలో చూపించారని రాధా ఆరోపించారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమా…

‘నోరు అదుపులో పెట్టుకో అమ్మాయ్‌’

ముంబయి: బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ సోషల్‌మీడియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంటారు. సామాజిక అంశాలపై తన తనదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. తాజాగా పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం ఉరి శిక్ష విధించిన భారత నావికాదళానికి చెందిన కుల్‌భూషణ్‌ జాదవ్‌పై ఆయన…

ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ఇళయరాజా లీగల్ నోటీసులు!?

పాపులర్ సింగర్ బాలసుబ్రమణ్యానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అమెరికా టూర్‌లో ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం తన అనుమతి లేకుండా పాటలు పాడకూడదంటూ ఇళయరాజా ఈ నోటీసులు పంపించారు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా…

నా భర్త ఎన్నో ఏళ్లుగా వెతికింది దొరికింది: జయసుధ!

సహజనటిగా తెలుగునాట మన్ననలు అందుకున్న జయసుధ జీవితంలో తాజాగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త నితిన్‌ కపూర్‌ ఇటీవలే మరణించారు. ఈ రోజు (మార్చి 17) జయసుధ పెళ్లి రోజు. 32 ఏళ్ల క్రితం ఇదే రోజున జయసుధ,…

మహేష్‌బాబు వెళ్లిన ప్రోగ్రాం లంచ్‌లో జెర్రి!

సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వెళ్లిన ఓ ప్రోగ్రాం లంచ్‌లో పెట్టిన స్వీట్‌లో జెర్రి కనిపించింది. మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ సంస్థ తాజాగా వెబ్ సిరీస్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల…

మ‌ళ్లీ తెర‌పైకి తెలుగు హీరోయిన్‌ స‌మీరారెడ్డి

హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా ఆ హాట్ బ్యూటీ, పెళ్లి తరువాత సపోర్టింగ్ రోల్స్‌పై కన్నేసింది. పాత పరిచయాలతో మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆమె ప్రయత్నాలు చేస్తోందట తెలుగు అమ్మాయి స‌మీరారెడ్డి. ఈ బ్యూటీ ఆన్ స్క్రీన్‌కు…