Category Archives: Crime News

Murder, Crime, police, arrest, rob, robbery

ఆల్‌లైన్‌ మోసగాడు అరెస్ట్‌

తిరుపతి: వాడేసిన వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించే క్విక్కర్‌ యాప్‌ను ఉపయోగించుకుని పలువురిని బురిడీకొట్టిస్తున్న ఘరానా మోసగాణ్ని క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొండారెడ్డి నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుంటూరు…

న్యాయవాది నివాసంలో పోలీసుల సోదాలు 

భారీగా ఖాళీ చెక్కులు, పత్రాలు లభ్యం బంగారు ఆభరణాలు సహా కత్తి స్వాధీనం : చిత్తూరు నగరంలో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూ.. ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న న్యాయవాది చంద్రమౌళి నివాసం, కార్యాలయాల్లో గురువారం చిత్తూరు రెండో పట్టణ…

మీని లారీ బాడీ క్రింది దాచీ రెండు క్వింటాల రవాణా అరెస్ట్

గుంటూరు జిల్లా: దాచేపల్లి మండలం పొందుగల చేక్ పోస్టు వద్ద మీని లారీ లో రహస్యంగా బాడీ క్రింది బాగంలో దాచీ రవాణా చేస్తూన్న సుమారు రెండు క్వింటాల గంజాయి ని పట్టుకున్న పోలిసు మరియు రెవెన్యూ సిబ్బంది.

పద్మలతను పథకం ప్రకారమే హత్య చేశారా? 

పూర్ణామార్కెట్‌అప్పట్లో ఏసీపీగా పనిచేసిన దాసరి రవిబాబుకు పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కుమార్తె పద్మలతతో సంబంధం ఉన్నట్లు వెల్లడవుతోంది.. ఆమెతో గొడవలు జరుగుతుండడంతో.. ఆమె అడ్డు తొలగించడానికి రూ.కోటి బేరం ఆడి. గేదెల రాజు సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో…

నకిలీ నోట్లు తయారు చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు

నేరస్థులు 1. పిన్న కార్తీక్ తండ్రి అశోక్ వయస్సు 22 సంవత్సరాలు కులం వైశ్య, గ్రామం చావటి బజార్ చేర్యాల. 2. చీకోటి సంపత్ తండ్రి మల్లేశం వయస్సు 28 సంవత్సరాలు గ్రామం చేర్యాల. 3. పిన్న శోభ భర్త అశోక్…

చిన్నారి మృతి అనుమానాస్పదం

తండ్రిచంపాడని, తాత ఫిర్యాదు కోమట్లాగూడెంలో విషాదం చింతకాని: గ్రామానికి చెందిన షేక్‌ సలీంకుబోనకల్‌ మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన సఫియాతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు షారుక్‌, కూతురు షాహిని(5)ఉన్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా…

అమ్మనాన్నలే అమ్మేశారు

రూ.60వేలకు శిశువిక్రయం మిస్టరీని ఛేదించిన పోలీసులు 11నెలల పాపను నానమ్మకు అందజేసిన భద్రాచలం ఎస్‌ఐ కరుణాకర్‌ భద్రాచలం: తల్లిదండ్రులే తమ చిన్నారిని విక్రయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరుకు చెందిన యాసం సంతోష్‌- వరలక్ష్మి…

ఉరివేసుకుని ఎస్సై భార్య ఆత్మహత్య

కర్నూలు: ఉరివేసుకుని ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కేంద్రలోగల లక్ష్మినగర్‌లో అంజున్‌ బేగం(26) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె భర్త ఖాజా హుస్సేన్. అనంతపురం జిల్లా గుడిబండ పోలీస్‌స్టేషన్ ఎస్సైగా విధులు…

యువతిపై అత్యాచారయత్నం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన స్నేహితులు

ప్రకాశంజిల్లా: స్నేహం పేరుతో ఓ యువతిపై అత్యాచారయత్నం చేయడమే కాదు.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం రేపుతోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. వెంటనే స్పందించిన పోలీసులు ముగ్గురు…

Attempts To Rape His Girlfriend, Posts Video On Social Media

Prakasam: A youth attempted to rape his girlfriend at the outskirts of Kanigiri town in Prakasam district. Although the incident happened a week ago, it came to light on Tuesday…