Category Archives: Andhra Pradesh news

Hyderabad News, Telugu news, Telangana news, Andhra Pradesh news, KCR, KTR, Chandra Shekar Rao, Chandra Babu Naidu

మీడియాతో సీఎం చంద్రబాబు

మీడియాతో సీఎం చంద్రబాబు: ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుపై స్పష్టత ఇవ్వాలని అసెంబ్లీలో కోరాం – కొద్దిసేపటికే అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టి.. ప్రత్యేక హోదా కుదరదని, రెవెన్యూ లోటు కేవలం 138 కోట్లేనని, లోటు కింద వచ్చేది 1600…

పార్లమెంటు బయటా.. లోపలా ఆందోళనలు

దిల్లీ: కేంద్రం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై సోమవారం పార్లమెంటు బయటా.. లోపలా ఆందోళనలు కొనసాగాయి. విభజన చట్టం ప్రకారం తమ రాష్ట్రానికి దక్కాల్సిన హామీలు, ప్రయోజనాలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ  తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన…

తెలంగాణ జర్నలిస్ట్ వేణు అరెస్ట్

తెలంగాణ ఉద్యమ కారుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణగూడలోని తన ఇంటి వద్ద వేణుగోపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని వేణు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సర్కారు ఆగ్రహం…

Vallabhaneni Vamsi Resigns

The resignation letter of Gannavaram legislator Vallabhaneni Vamsi heated up the situation in Assembly lobby on Wednesday. Immediately, Nara Lokesh directed Kala Venkat Rao to pacify the agitating MLA. Reportedly,…

ఆల్‌లైన్‌ మోసగాడు అరెస్ట్‌

తిరుపతి: వాడేసిన వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించే క్విక్కర్‌ యాప్‌ను ఉపయోగించుకుని పలువురిని బురిడీకొట్టిస్తున్న ఘరానా మోసగాణ్ని క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొండారెడ్డి నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుంటూరు…

నామా నాగేశ్వర్‌రావు మౌనం వీడారు

ఓ మహిళను వేధించి.. బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు.. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మౌనం వీడారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తన గురించి అందరికీ తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎవరినీ బ్లాక్‌మెయిల్‌ చేయలేదని…

న్యాయవాది నివాసంలో పోలీసుల సోదాలు 

భారీగా ఖాళీ చెక్కులు, పత్రాలు లభ్యం బంగారు ఆభరణాలు సహా కత్తి స్వాధీనం : చిత్తూరు నగరంలో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూ.. ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న న్యాయవాది చంద్రమౌళి నివాసం, కార్యాలయాల్లో గురువారం చిత్తూరు రెండో పట్టణ…

కార్పొరేట్ ఎఫెక్ట్: 60 రోజుల్లో 50 మంది మృతి

కొర్పొరేట్ కళాశాలల్లో డబ్బు పోయినా పిల్లలకు అద్బుతమైన చదువు వస్తుంది! అనే కామెంట్లు ఇప్పుడు కరువయ్యాయి. డబ్బు పోయి.. పిల్లలు కూడా దక్కని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ర్యాంకుల పంటలో పిల్లలు కలుపుమొక్కలుగా మారిపోయారు. దీంతో విద్యార్థుల ఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి….

ఏపీ డీజీపీగా మళ్లీ సాంబశివరావు

ఏపీ డీజీపీగా ప్రస్తుత డీజీపీ నండూరి సాంబశివరావునే కొనసాగించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయింది. డీజీపీ సాంబశివరావు డిసెంబర్‌లో రిటైర్డ్ కావాల్సి ఉండగా.. ప్రభుత్వ నిర్ణయంతో మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగనున్నారు. కాగా, సాంబశివరావు…

మీని లారీ బాడీ క్రింది దాచీ రెండు క్వింటాల రవాణా అరెస్ట్

గుంటూరు జిల్లా: దాచేపల్లి మండలం పొందుగల చేక్ పోస్టు వద్ద మీని లారీ లో రహస్యంగా బాడీ క్రింది బాగంలో దాచీ రవాణా చేస్తూన్న సుమారు రెండు క్వింటాల గంజాయి ని పట్టుకున్న పోలిసు మరియు రెవెన్యూ సిబ్బంది.